AP: నకిలీ మద్యం కేసులో నిందితులకు ఎక్సైజ్ కోర్టు రిమాండ్ గడువు పొడిగించింది. వైసీపీ నేత జోగి రమేష్, జోగి రాము సహా నిందితులకు జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోర్టు తీర్పు అనంతరం నిందితులను ఎక్సైజ్ అధికారులు జిల్లా జైలుకు తరలించనున్నారు.
Tags :