KDP: అట్లూరులో మండలం ఉపాధి కార్యాలయంన్ని మంగళవారం ప్రాజెక్టు డైరెక్టర్ ఆదిశేషా రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని సిబ్బంది పనితీరు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి వర్క్స్ ఫైల్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనంతరం పశువుల షెడ్, పండ్ల తోటల పెంపకం పనులను సందర్శించి పరిశీలించారు. పనుల నాణ్యత, పురోగతిని సమీక్షించారు.