GDWL: పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. BRS గద్వాల జిల్లా ఇంఛార్జ్ బసు హనుమంతు నాయుడు స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. నియోజకవర్గం సస్యశ్యామలం కావాలని ప్రార్థించారు.