GNTR: తాడేపల్లి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం 9-15 ఏళ్ల బాలికలకు ఉచితంగా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ‘ప్రాజెక్ట్ శక్తి’ ద్వారా పలు పాఠశాలల్లో డాక్టర్లు దీనిపై అవగాహన కల్పించారు. వ్యాక్సిన్‌తో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని స్పష్టం చేశారు. అర్హులైన వారు డిసెంబర్ 31 సాయంత్రంలోపు పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.