SKLM: సోంపేట(M) మామిడిపల్లి పంచాయతీ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రామకృష్ణ ఛారిటబుల్ ట్రస్టు ఛైర్మన్ ఆర్. కోదండ కృష్ణ కోరారు. ఆదివారం ఎంపీ క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి సామాజిక భవనం, గ్రంథాలయంలో వోల్టేజీ సమస్య పరిష్కరించాలని విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.