PLD: ప్రజల భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం పల్నాడు కలెక్టరేట్లో ప్రత్యేకంగా ‘రెవెన్యూ క్లినిక్’ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. నేటి నుంచి ప్రతి సోమవారం PGRS కార్యక్రమంతో పాటు దీనిని నిర్వహిస్తామన్నారు. అర్జీల పరిష్కారానికి జిల్లాలోని తహశీల్దార్లు, ఆర్డీవోలు క్షేత్రస్థాయి రికార్డులతో తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు.