BPT: అద్దంకి మండలంలో సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. చక్రాయపాలెం, గోపాలపురం గ్రామాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా నేడు విద్యుత్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు విద్యుత్ అంతరాయం సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ మస్తాన్ తెలిపారు. కావున వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.