MNCL: బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ను ACP రవికుమార్ శనివారం తనిఖీ చేశారు. రిసెప్షన్, స్టేషన్ రికార్డులు, లాకప్, పరిసరాలను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలను CI శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా మెలిగి వారి సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.