NZB: బోధన్ మండలం సంగంలోని ZPHSను సబ్ కలెక్టర్ వికాస్ మహత్ ఇవాళ పరిశీలించారు. తెలుగు, ఆంగ్లంలో బేస్లైన్ పరీక్ష పురోగతిని సమీక్షించారు. అనంతరం మినార్ పల్లిలోని MPPSను తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య బోధన గురించి తెలుసుకున్నారు. ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ పరీక్షలపై దృష్టి పెట్టాలని సూచించారు.