KMM: ప్రభుత్వం జారీ చేసిన జీవో 252 వల్ల రాష్ట్రంలోని పదివేల మంది జర్నలిస్టులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని, అటువంటి జీవోను తక్షణమే సవరించాలని TG యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ డిమాండ్ చేశారు. తక్షణమే 252 జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కు జర్నలిస్టులు నేడు వినతి పత్రం అందజేశారు.