టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి BE/BTech ఉత్తీర్ణతతో పాటు GATE 2023/24/25 స్కోర్ గలవారు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.