HYD: నగరంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు రూ. 1200 కోట్ల వ్యయంతో విద్యుత్ నెట్వర్క్ అభివృద్ధి కోసం TGSPDCL ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసి, డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధిక లోడు ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల సామర్థ్యం పెంచడంతో పాటు సబ్స్టేషన్ల బలోపేతానికి నిర్ణయం తీసుకున్నారు.