NGKL: జిల్లాలో జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత జాగృతి జనం బాట పర్యటన చేయనున్నారు. ఈ రోజు ఉదయం 9:30 కి వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ సందర్శన, అనంతరం 10:30 కి జిల్లా ఆసుపత్రి సందర్శించనున్నారు. 11 గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు దివంగత సాహితీవేత్త కపిలవాయి లింగమూర్తి నివాసం సందర్శించనున్నారు.