MDCL: వాట్సాప్ ద్వారా అనుమానాస్పద లింక్స్ పంపిస్తూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉప్పల్ పరిధిలో ఓ యువతికి లింక్ పంపి వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఆమెను బెదిరించిన ఘటన జరిగింది. వ్యక్తిగత వీడియోలు వైరల్ చేస్తామని భయపెట్టినట్లు సమాచారం. తెలియని లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, వ్యక్తిగత వివరాలు చెప్పొద్దన్నారు.