నంద్యాల పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్‌గా గోవింద రెడ్డి, తదితరులను నియమించారు. అలాగే సెక్రటరీగా షైక్ సహారబీ, ట్రెజరర్‌గా షేక్ మహబూబ్ బాషా, సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా తోగట చౌడయ్య నియమాకమయ్యారు. పార్టీ బలోపేతానికి నూతన కమిటీ కృషి చేయాలని ఆమె సూచించారు.