HYD: జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వడ్డీ బకాయిలపై 90% రాయితీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ప్రస్తుతం విస్తరించిన జీహెచ్ఎంసీ కొత్త పరిధికి సైతం వర్తిస్తుందని కమిషనర్ ఆర్వీ. కర్ణన్ స్పష్టం చేశారు. 2025-26 ఆస్తి పన్నుతో పాటు పేరుకుపోయిన పాత బకాయిలు చెల్లించేవారు బకాయిల వడ్డీపై రాయితీ ప్రకటించింది.