BPT: బాపట్ల జిల్లా DRDA ఇన్ఛార్జి PDగా సింగయ్య నియమాకమయ్యారు. ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కరుణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆమే మాట్లాడుతూ.. ప్రస్తుతం అద్దంకి క్లస్టర్ APDగా పనిచేస్తున్న బి.సింగయ్యను బాపట్ల జిల్లా DRDA ఇన్ఛార్జ్ PDగా నియమిస్తునట్లు తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనునట్లు పేర్కొన్నారు.