PDPL: ముత్తారం మండలం ఓడేడు గ్రామానికి చెందిన మారేడుగొండ గట్టయ్య (55) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఈ రోజు పరిస్థితి విషమించి మృతి చెందాడు.