చేతిలో ఫోన్ ఉందని.. కొంతమంది లోన్ యాప్ల నుంచి ఇష్టానుసారం రుణాలు తీసుకుంటున్నారు. లోన్ యాపుల్లో నిబంధనలు సులభతరంగా ఉండటంతో యువత వాటివైపు ఆకర్షితులవుతున్నారు. అయితే అత్యవసరమైతే ఆర్బీఐ అనుమతి ఉన్న లోన్ యాపుల్లో రుణం తీసుకోవచ్చు. అది కూడా రేటింగ్ చూసి సురక్షితం అనుకున్నాకే ముందుకెళ్లాలి. ఒకవేళ సమయానికి లోన్ చెల్లించకపోతే.. భవిష్యత్ ముప్పుగా మారుతోంది.