గుంటూరు: టీడీపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పొన్నూరుకి చెందిన షేక్ బాజీ సాహెబ్ బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాజీ సాహెబ్ నియోజవర్గ అధికార ప్రతినిధిగా, పొన్నూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఆయనను అభినందించారు.