AI ఫీచర్లతో కెనరా బ్యాంకు కొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గ్రామీణ, పట్టణాల్లో లావాదేవీలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ యాప్‌ను రూపొందించింది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే ఇతర UPI యాప్‌లలో రిజిస్టర్ అయిన కెనరా బ్యాంకు ఖాతాదారులు సైతం సులభంగా మార్చుకోవచ్చు. కెనరా AI 1 PAY పేరుతో కొత్త UPIని ప్రారంభించింది.