W.G: మంగళగిరి టీ.డీ.పీ పార్టీ జాతీయ కార్యాలయంలో నూతన మండలి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ ఇవాళ పాల్గొన్నారు. కాగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థుల విజయానికి నాంది పలకాలని ఈ సందర్భంగా తెలియజేయడమైంది. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమిష్టిగా పనిచేయాలన్నారు.