SRD: సిర్గాపూర్ మండలంలోని ముబారక్ పూర్ గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఖేడ్ ADA నూతన కుమార్ హాజరయ్యారు. యూరియా కొనుగోలు చేసే విధానంపై తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ స్లాట్ బుకింగ్ పట్ల అవగాహన కల్పించారు. ఇందులో ఏఈఓ శివకుమార్ రైతులు ఉన్నారు.