AP: ఎమ్మెల్సీ అనంతబాబుకు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి కౌంటర్ ఇచ్చారు. పదవి పోతుందని మతిభ్రమించి మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. అంగన్వాడీ కార్యకర్తగా ఉన్న తన చేతిలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. అందుకే అనంతబాబు తనపై ఆరోపనలు చేస్తున్నారని తెలిపారు. అనంతబాబు పదేళ్లుగా ఏజెన్సీని దోచుకున్నారని ఆరోపించారు.