TG: పోలీసులపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సంగారెడ్డిలో దళితుడి ఇల్లు కూల్చేస్తే పోలీసులెక్కడ అని ప్రశ్నించారు. డీజీపీ ఖాకీ బుక్ అంటున్నారు.. ఏం రాస్తున్నారు. DGP ఖాకీ బుక్లో నిజాయితీ లేదు. DGPపై కానిస్టేబుళ్లు కూడా తిరగబడే రోజు వస్తుంది. పోలీసులకు డీఏలు లేవు.. ఆరోగ్య భద్రత లేదు’ అని తీవ్ర విమర్శలు చేశారు.