SDPT: సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేసేందుకు బెజ్జంకి పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” అనే నినాదంతో రూపొందించిన గోడప్రతులను ఆటోలకు అతికించి అవగాహన కల్పించారు. పిల్లలు ఆన్లైన్ దోపిడీకి గురికాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలని, పేరెంటల్ కంట్రోల్స్ చేయాలన్నారు. ఏదైనా సైబర్ మోసం జరిగితే 1930కు కాల్ చేయాలన్నారు.