NLR: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వీబీజీ రాంజీ స్కీంను రద్దు చేసి పాత MGNREGA చట్టాని అమలుచేయాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో అనంతసాగరం మండల తహసీల్దార్‌కి సోమవారం వినతిపత్రం అందజేశారు. 2005 మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న చట్టాన్ని యధావిధంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత అన్వర్ భాషా ఇతర నేతలు పాల్గొన్నారు.