TG: కన్హా శాంతివనంలో శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు దాజీ ఆధ్వర్యంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించారు. ఒకే వేదికపై ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి శ్రీధర్ బాబు ధ్యానం చేశారు. రాత్రి 8 గంటలకు కన్హాశాంతివనం వేదికగా వర్చువల్ ద్వారా లక్షమందితో ధ్యానం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆన్లైన్ ధ్యానం కోసం meditationday.global/enలో లాగిన్ అవ్వాలి.