HYD: ఇటీవల జీహెచ్ఎంసీలో విలీనమైన స్థానిక సంస్థలను ఉద్యోగులకు HRA( హౌస్ రెంటల్ అలవెన్స్) 24 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని గ్రామాల్లో గతంలో 11% HRA ఉండేది. మున్సిపాలిటీలో 17% HRA ఉంది. తాజా ఉత్తర్వులతో 24 శాతానికి పెరగడంతో సుమారు MDCLలో 2,500 మంది ఉద్యోగస్తులకు లబ్ధి చేకూరనుంది.