AP: స్కాములు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ‘ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు ఇవ్వడమే కాదు.. వారికి జీతాలు ప్రభుత్వం ఇస్తుందట. ఒక్కొక్క కాలేజీకి రూ.120 కోట్లు ఇస్తున్నారు. ఇంతకన్నా పెద్ద స్కామ్ ఉంటుందా? వైసీపీ అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలు తీసుకున్నవాళ్లను జైల్లో పెడతాం’ అంటూ హెచ్చరించారు.