ATP: వెలుగు మండలంలోని అన్నీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న400 మంది విద్యార్థులకు ఎంతో ఉపయోగమైన రూ. 32 వేలు విలువగల ఎస్ఎస్సీ మోడల్ పేపర్లను యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈవో హరికృష్ణ, ప్రధానోపాధ్యాయులు వెంకట ప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.