MBNR: భూత్పూర్ మండలంలో గెలుపొందిన సర్పంచ్లు వీళ్లే: కప్పెట-మాసగౌడ్, కర్వెన-బీనాగరాణి, కొత్తూర్-గంగమ్మ, లంబడికుంట తండా-మాన్య నాయక్, మద్దిగట్ల-సురేష్, పెద్దతండా-సుశీల, పోతులమడుగు-ఆనంద్ రెడ్డి, రావులపల్లి-శ్రీశైలం, శేరిపల్లి (H)-చంద్రకళ, తాటిపర్తి-హబీబున్నిసాబేగం, ఎల్కిచర్ల-రమేష్, హస్నాపూర్-సంజీవరెడ్డి గెలుపొందారు. వీరి విజయం పట్ల నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.