NZB: సాలూర మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మెహర్ ఆనంద్పై మందర్శకు చెందిన క్రాంతి దాడికి పాల్పడ్డాడు. మంగళవారం మందర్న శివారులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆర్ఎ వే-బిల్లులు ఇస్తుండగా ఈ దాడి చేసినట్లు చెప్పారు. వే బిల్లు పుస్తకాన్ని క్రాంతి ప్రభుత్వ రశీదులను చింపేసి, విధులకు ఆటంకం కలిగించాడన్నారు. బుధవారం ఆనంద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.