SRPT: నేరేడుచర్ల మండలంలో బుధవారం నిర్వహించిన మూడో విడత ఎన్నికల మొదటి ఫలితం విడుదలైంది. ఈ ఎన్నికలో పెంచికల్ దీన్నే గ్రామ పంచాయతీ సర్పంచిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గజ్జి సరిత బీఆర్ఎస్ అభ్యర్థిపై 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుతో ఆమె హర్షం వ్యక్తం చేశారు. తన ఎన్నికకు సహకరించిన ఓటర్లందరికి కృతజ్ఞతలు తెలిపారు.