ATP: సీఎం చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో జిల్లాల పనితీరుపై గ్రేడులు ఇచ్చారు. అనంతపురం జిల్లా 82 స్కోరుతో ‘A’ గ్రేడ్ సాధించింది. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాల సాధనలో భాగంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోనూ జిల్లా మెరుగైన ఫలితాలు సాధించినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆనంద్, అధికార యంత్రాంగాన్ని సీఎం అభినందించారు.