E.G: గండేపల్లి (M)నీలాద్రి రావు పేట శ్రీ సహస్త్ర విద్యానికేతన్లో అగ్ని ప్రమాదం నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జగ్గంపేట ఫైర్ స్టేషన్ ఎస్ఐ అనిల్ కుమార్ పాల్గొని షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం ఏర్పడినప్పుడు ఎలా ఎదుర్కోవాలో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు. విపత్తుల సమయాలలో 101,108,100 కాల్ చేయాలన్నారు.