NDL: పొలిటికల్ బఫూన్స్ అంటూ మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు ఆదివారం శ్రీశైలం బోర్డ్ మాజీ ఛైర్మన్ చక్రపాణి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. YCP నుంచి రోజాకు బీఫామ్ ఇప్పించింది తానేనని, కావాలంటే ఆ పార్టీ చీఫ్ జగన్ని అడగొచ్చన్నారు. రోజా తన ఇంటికి వచ్చి అభ్యర్థిస్తే తాను డ్రాప్ అయ్యానని, ఇప్పుడు నాపైనే రోజా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.