VSP: విశాఖ జీవీఎంసీకి జాతీయ స్థాయిలో మూడు అవార్డులు లభించాయి. బెస్ట్ సోషల్ మీడియా క్యాంపెయిన్, బాల్యం కేటగిరీల్లో ప్రథమ బహుమతులు, ఉమెన్ ఎంపవర్మెంట్లో ద్వితీయ బహుమతి దక్కాయి. ఈ అవార్డులను డెహ్రాడూన్లో త్వరలో జరిగే కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి స్వీకరించనున్నారు.