AP: భారత మహిళల జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచిన విషయం తెలిసిందే. ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన అంతర్జాతీయ క్రికెటర్ శ్రీచరణికి రూ.2.50 కోట్ల నగదు అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే, కడపలో ఇంటి స్థలం కేటాయింపుతోపాటు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు మంత్రిమండలి ఆమోద్రముద్ర వేసింది.