HYD: సైనికుల పేరు చెప్పి ఆర్మీ విభాగంలో కాంట్రాక్టు పనులు అందిస్తామని, మోసం చేసిన ఘటనలు మల్కాజ్గిరి బొల్లారం పరిధిలో గత 4 నెలల్లో 6 బయటపడ్డాయి. మొదటగా ఆర్మీ డ్రెస్ వేసుకొని, FAKE ఫోటోలు దిగి వేరే వారికి పంపించి నమ్మిస్తారు. ఆ తర్వాత మెల్లగా, డబ్బులు డిమాండ్ చేసి, పత్రాలు రెడీ చేస్తున్నట్లుగా ఫేక్ పత్రాలు సృష్టిస్తున్నారని పోలీసులన్నారు.