MBNR: స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా భూత్పూర్ మండలం కొత్త ముల్గర పాత ముల్గర గ్రామాలలో భూత్పూర్ మండలానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గురువారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బసవరాజ్ గౌడ్, సాదిక్, సత్యనారాయణ గౌడ్ తదితరులు BRS సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.