KDP: వేంపల్లె మండల పరిధిలోని నందిపల్లెలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ నందీశ్వరాలయ నిర్మాణానికి వేంపల్లె సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాచినేని వేణు రూ.3 లక్షలు విరాళం సమర్పించారు. దీంతో నందీశ్వరాలయం ఆలయ కమిటీ సభ్యులకు ఆలయ నిర్మాణం కోసం రూ. 3 లక్షల విరాళం ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.