ATP: కళ్యాణదుర్గంలో ఈ నెల 13న నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమానికి రావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబును కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే స్వగృహానికి వచ్చిన హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు, పద్మావతి గోవిందరాజుల కల్యాణ మంటపంలో జరిగే సమ్మేళనానికి హాజరు కావాలని కోరారు.