PDPL: కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 9, 12న రెండో, మూడో విడత ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని, ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారులు అందుబాటులో ఉండాలని అన్నారు. పోలింగ్ సామగ్రి సరఫరా, కేంద్రాల పరిశీలన పై చర్చించారు.