MDCL: చిల్కానగర్ పెండింగ్ పనుల పై కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెండింగ్, టెండర్, సాంక్షన్ పనులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మల్లికార్జున్ నగర్, చిల్కానగర్ గుట్ట స్ట్రామ్ వాటర్ డ్రైన్ అవుట్లెట్ ప్రతిపాదనలు, ఆదర్శనగర్ మోడల్ గ్రేవీయార్డ్ పూర్తి, రూ.6 కోట్ల SWD లైన్ శంకుస్థాపన చేయాలన్నారు.