NGKL: తాడూరు మండల కేంద్రంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాన్ని సోమవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తాడూర్ గ్రామపంచాయతీ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కోల రమేష్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని, అందరూ నిబద్ధతతో పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.