WNP: జిల్లా అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ సోమవారం జిల్లాలోని పలు రైస్ మిల్లులు, పిసిసి కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా దాన్యం సేకరణ, మిల్లింగ్ కార్యకలాపాలను ఆయన పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..ధాన్యం అన్ లోడింగ్, మిల్లింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. సివిల్ సప్లై డిఎం జగన్మోహన్ పాల్గొన్నారు,