TPT: APG&BC ఛైర్మన్ సుగుణమ్మ తిరుపతి SP సుబ్బరాయుడుని కలిసి రాజకీయ విభేదాల కారణంగా వైసీపీ నాయకులు TDP కార్యకర్తలపై కావాలనే తప్పుడు కేసులు నమోదు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. నిర్దోషులపై పెట్టిన బెదిరింపు కేసులు, బోగస్ FIR లను నిష్పాక్షికంగా పరిశీలించి వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇబ్బందిగా ఉన్న 29వ వార్డులోని గోడను పోలీస్ ఆధ్వర్యంలో తొలగించాలన్నారు.