నిజమైన లబ్ధిదారులకు కాలనీలు ఇప్పించాలని ఆముదాలవలస నియోజకవర్గం నాయకులు సువారి గాంధీ సోమవారం ZP సమావేశ మందిరంలో జరిగిన గ్రీవెన్స్‌లో వినతిపత్రం సమర్పించారు. వెరిఫికేషన్ చేస్తున్న సచివాలయం సిబ్బందిపై రాజకీయకుల ఒత్తిడి తెస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. రబీ సీజన్లో యూరియా కొరతలేకుండా చూడాలని కోరారు. అలాగే VR గూడెం, చిట్టివలసలో అక్రమ గ్రానైట్ అపాలన్నారు.