ATP: గుంతకల్లు మున్సిపాలిటీలోని 9వ వార్డులో సోమవారం రూ.10 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణాలకు మున్సిపల్ ఛైర్ పర్సన్ భవాని, టీడీపీ మండల ఇంఛార్జి గుమ్మనూరు నారాయణస్వామి భూమి పూజ చేశారు. టీడీపీ మండల ఇంఛార్జ్ నారాయణస్వామి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమన్నారు.